Additional CP

    కలకలం : నాగ్ పూర్ మేయర్‌పై కాల్పులు 

    December 18, 2019 / 04:10 AM IST

    నాగ్ పూర్ మేయర్‌ సందీష్ జోషిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడం కలకలం సృష్టించింది. 2019, డిసెంబర్ 17వ తేదీ మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పుల్లో ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఆయనతో పాటు అనుచరుడు ఆదిత్య ఠాకూర్ ప్రాణాలతో బయట�

10TV Telugu News