Home » Adipurush Kriti Sanon
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. నార్త్ లోనే కాకుండా, ఈ బ్యూటీకి సౌత్ లోనూ భారీ క్రేజ్ ఉంది. ఈ బ్యూటీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి ‘ఆదిపురుష్’ సినిమాలో నటించింది. ఇక సోషల్ మీడియాలో నిత్యం అందాల విందును అ�