Kriti Sanon: కిల్లింగ్ లుక్స్‌తో చంపేస్తున్న కృతి సనన్
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. నార్త్ లోనే కాకుండా, ఈ బ్యూటీకి సౌత్ లోనూ భారీ క్రేజ్ ఉంది. ఈ బ్యూటీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి ‘ఆదిపురుష్’ సినిమాలో నటించింది. ఇక సోషల్ మీడియాలో నిత్యం అందాల విందును అందించే ఈ చిన్నది, తాజాగా తన కిల్లింగ్ లుక్స్ తో అభిమానుల హృదయాలను దోచేస్తోంది.

Kriti Sanon Killing Looks In Maroon Dress

Kriti Sanon Killing Looks In Maroon Dress

Kriti Sanon Killing Looks In Maroon Dress

Kriti Sanon Killing Looks In Maroon Dress

Kriti Sanon Killing Looks In Maroon Dress