Sreemukhi: లేత పచ్చ రంగు డ్రెస్సులో లేలేత అందాలు.. శ్రీముఖి ఫోటోలు
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ యాంకర్ గా ఉంది శ్రీముఖి(Sreemukhi). స్టేజిపై ఈ బ్యూటీ చేసే అల్లరి మాములుగా ఉండదు. ఆలాగే గ్లామర్ వలకబోయడంలో కూడా అసలు వెనుకాడదు. తాజాగా శ్రీముఖి చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లేత పచ్చ రంగు డ్రెస్సులో లేలేత అందాలతో విందు చేసింది. మీరు కూడా చూడండి ఆ అందాల విందు.












