Home » Sreemukhi Photos
యాంకర్ శ్రీముఖి తాజాగా అరుణాచలం వెళ్లి శివుడ్ని దర్శించుకుంది. ఆలయం వెలుపల దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యాంకర్ శ్రీముఖి తాజాగా తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్ళింది. అక్కడ తిరుమలలో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యాంకర్ శ్రీముఖి తాజాగా ఇలా మహారాణిలా రెడీ అయి స్పెషల్ ఫోటోషూట్ చేసింది.
ఇంతకీ ఈ ఫొటోలో ఉన్న చిన్నపాప ఎవరా అనుకుంటున్నారా?
శ్రీముఖి తాజాగా తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి తిరుమలకు వెళ్లగా అక్కడ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యాంకర్ శ్రీముఖి తాజాగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి కాలినడకన తిరుమల వెళ్లగా నడకదారిన దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యాంకర్ శ్రీముఖి తాజాగా ఇలా బుల్లి గౌనులో పోజులు ఇస్తూ ఫోటోషూట్ చేసింది.
యాంకర్ శ్రీముఖి తాజాగా ఇలా బుల్లిగౌనులో పోజులతో అలరించింది.
తాజాగా నిన్న ఉమెన్స్ డే సందర్భంగా, తన తల్లి త్వరలో 50 ఏళ్ళకి చేరువవుతుండటంతో శ్రీముఖి చిన్నప్పుడు, ఇటీవల తల్లితో దిగిన కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది.
యాంకర్ శ్రీముఖి తన ఫ్యామిలీతో సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకొని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.