Sreemukhi: బుల్లితెర రాములమ్మ శ్రీముఖి గ్లామర్ బ్లాస్ట్.. అందాలకు ఫ్యాన్స్ ఫిదా
బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి (Sreemukhi)తన లేటెస్ట్ స్టన్నింగ్ లుక్స్‌తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ట్రెండీ, గ్లామరస్ దుస్తుల్లో ఆమె దిగిన ఫోటోలు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. తనదైన అందం, అదిరిపోయే స్టైల్‌తో కుర్రకారు గుండెల్లో మంటలు రేపుతున్న ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి.














