Faria Abdullah-Rana Daggubati : ఫరియాతో రానా స్పెషల్ ఇంటర్వ్యూ.. ఫోటోలు వైరల్..
నటి ఫరియా అబ్దుల్లా.. రానాని (Faria Abdullah Rana Daggubati) ఇంటర్వ్యూ చేసింది. అయితే.. ఇది ఓ యాడ్ కోసంగా తెలుస్తోంది. కాగా.. ఇంటర్వ్యూకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.










