Home » Faria Abdullah
జాతిరత్నాలుతో ఫేమ్ తెచ్చుకొని వరుస సినిమాలు చేస్తున్న హీరోయిన్ ఫరియా అబ్దుల్లా అలియాస్ చిట్టి తాజాగా చీరకట్టులో హాట్ హాట్ ఫోజులతో ఫొటోలు షేర్ చేసి వైరల్ అవుతుంది..
స్టార్ హీరో విజయ్ తనయుడు దర్శకుడిగా మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.(Sigma Teaser)
ఫరియా ఈ సినిమా కోసం ఓ హిందీ తెలుగు మిక్స్ ర్యాప్ సాంగ్ రాసి పాడి పెర్ఫార్మ్ చేసింది. (Gurram Paapi Reddy Review)
తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.(Gurram PaapiReddy)
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తాజాగా తను నటించిన గుర్రం పాపిరెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలా చీరలో మెరిపించింది.
జాతిరత్నాలు ఫేమ్ చిట్టి అలియాస్ ఫరియా అబ్దుల్లా తాజాగా స్విమ్మింగ్ పూల్ లో దిగిన హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ అవుతుంది.
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తాజాగా ఇలా ట్రెడిషినల్ చీరకట్టులో అందాలు ఆరబోస్తున్న ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మొదటి సారి ఇలా హాట్ హాట్ ఫోజులతో షార్ట్ డ్రెస్ లో ఫొటోలు షేర్ చేసి వైరల్ అవుతుంది..
మీరు కూడా గుర్రం పాపిరెడ్డి టీజర్ చూసేయండి..
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తాజాగా గుర్రం పాపిరెడ్డి అనే సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో ఇలా గౌనులో వచ్చి అలరించింది..