Faria Abdullah : చెన్నైలో ‘సిగ్మా’ సినిమా ఈవెంట్.. చీరలో మెరిపించిన ఫరియా అబ్దుల్లా..
తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతూ సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా సిగ్మా సినిమా తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఈవెంట్ చెన్నైలో జరగగా ఫరియా ఇలా చీరకట్టులో వచ్చి క్యూట్ గా అలరించింది.













Faria Abdullah
