Mrunal Thakur : ఈ పాట పూర్తిగా నీ కోసమే రాసినట్లుంది.. ఫోటోలు షేర్ చేసిన మృణాల్ ఠాకూర్..
నిజంగా చెబుతున్నా.. ఈ పాట పూర్తిగా నీ కోసమే రాసినట్లుంది. నువ్వు నువ్వు.. అంటూ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur ) సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయగా అవి వైరల్గా మారాయి.









