Home » Mrunal Thakur
ఇటీవల మృణాల్ ఠాకూర్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమాకు చెందిన ఓ పార్టీలో ధనుష్ కూడా కనిపించాడు.
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నటిస్తున్న డెకాయిట్ సినిమా షూటింగ్ లో నేడు మృణాల్ బర్త్ డే సెలబ్రేషన్స్ ని నిర్వహించారు. రేపు ఆగస్టు 1 మృణాల్ బర్త్ డే కాగా నేడే అడ్వాన్స్ గా సెలబ్రేట్ చేసారు.
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా ఇలా రెడ్ డ్రెస్ లో తన అందాలతో మైమరిపిస్తోంది.
అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా డెకాయిట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కనుందనే విషయం తెలిసిందే
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ యాక్షన్ డ్రామా 'డెకాయిట్'.
ప్రస్తుతం డెకాయిట్, గూఢచారి 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు శేష్.
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా ఇలా బ్లాక్ డ్రెస్ లో ఓ ఈవెంట్లో పాల్గొని హాట్ హాట్ ఫొటోలతో అదరగొట్టింది.
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా తన ఇంట్లో క్యూట్ గా నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది.