Mrunal thakur: ఎద అందాలు చూపిస్తూ.. మతిపోయే గ్లామర్ తో.. మృణాల్ ఠాకూర్ క్రేజీ ఫొటోలు వైరల్
నటి మృణాల్ ఠాకూర్(Mrunal thakur) సరికొత్త బోల్డ్ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. తన మతిపోయే ఎద అందాలను ఆరబోస్తూ ఆమె పంచుకున్న గ్లామరస్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సాంప్రదాయ పాత్రల్లోనే కాకుండా, మోడ్రన్ అండ్ హాట్ లుక్స్‌లోనూ తాను అదరగొట్టగలనని మృణాల్ ఈ క్రేజీ ఫొటోషూట్‌తో మరోసారి నిరూపించారు.












