Home » Mrunal Thakur Photos
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా ఇలా కలర్ ఫుల్ చీరకట్టులో అందాలతో అలరిస్తుంది.
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వినాయక చవితి పూజలు నిర్వహించి పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.(Mrunal Thakur)
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇలా బ్లాక్ డ్రెస్ లో స్టైలిష్ లుక్స్ తో మెరిపిస్తుంది. (Mrunal Thakur)
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా ఇలా రెడ్ డ్రెస్ లో తన అందాలతో మైమరిపిస్తోంది.
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా ఇలా బ్లాక్ డ్రెస్ లో ఓ ఈవెంట్లో పాల్గొని హాట్ హాట్ ఫొటోలతో అదరగొట్టింది.
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా తన ఇంట్లో క్యూట్ గా నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
మృణాల్ ఠాకూర్ దీపావళి సందర్భంగా ఇలా సింపుల్ గా పంజాబీ డ్రెస్ లో మెరిపిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా బ్లాక్ డ్రెస్ లో ఫ్రీ హెయిర్ స్టైల్ తో ఇలా స్టైలిష్ లుక్స్ లో ఫొటోలు పోస్ట్ చేసింది.
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా ఇలా లేడీ బాస్ లుక్స్ లో స్టైలిష్ లుక్స్ తో ఫొటోలు షేర్ చేసి అదరగొడుతుంది.
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా కాఫీ తాగుతూ కూల్ గా స్పెషల్ ఫోటోషూట్ చేసింది.