Mrunal Thakur : కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్న మృణాల్ ..
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తాజాగా కొన్ని ఫోటోలనే షేర్ చేసింది. బ్లూ, వైట్ కలర్లో ఉన్న డ్రెస్లో అందాలతో అదరగొడుతూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.











