Tamannaah : లండన్‌లో తమన్నా సమయం.. కొన్ని ఫోటోలు.. వైరల్..
Tamannaah : శరదృతువులో లండన్‌కు ఒక ప్రత్యేకమైన మాయాజాలం ఉంటుంది. లండన్‌లో గడిపిన సమయానికి సంబంధించిన కొన్ని క్షణాలను మీతో పంచుకుంటున్నాను అంటూ చెబుతూ సోషల్ మీడియాలో తమన్నా ఫోటోలను షేర్ చేసింది.











