Home » Tamannaah Photos
తమన్నా తాజాగా బాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలా నీలిరంగు చీరలో తళుక్కుమని మెరిపించింది.
బాక్ సినిమాలో తమన్నా, రాశీఖన్నా కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇద్దరూ వచ్చి ఇలా తమ అందంతో మెరిపించారు
మిల్కీ బ్యూటీ తమన్నా కొన్ని రోజులు నుంచి మెస్మరైజింగ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. తాజాగా బ్లాక్ శారీలో పరువాలు ఒలికిస్తూ ఆకట్టుకుంటుంది.
మిల్కి బ్యూటీ తమన్నా తన కొత్త వరుస ఫోటోషూట్ లతో సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉంటుంది. తాజాగా ఈ భామ రెడ్ స్పాట్ లైట్ వెలుగుల్లో ఫోటోలకు ఫోజులిచ్చి ఆకట్టుకుంటుంది.
బాలీవుడ్ లో పాగా వేసిన తమన్నా.. ప్రస్తుతం అక్కడే ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీ అవుతుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ భామ.. తాజాగా కొన్ని పిక్స్ షేర్ చేసింది. ఆ ఫొటోల్లో మిల్కీ బ్యూటీ మెస్మరైజింగ్ లుక్స్ నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.
హీరోయిన్ తమన్నా తాజాగా మెరిసిపోతున్న డ్రెస్ లో మ్యాగజైన్ కోసం హాట్ హాట్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది.
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం కెరీర్ లో వరుస సక్సెస్ లు అందుకుంటుంది. దీంతో ఫుల్ జోష్ లో ఉన్న ఈ భామ.. మాల్దీవ్స్ కి వెకేషన్ చెక్కేసి అక్కడ ఎంజాయ్ చేస్తుంది.
టాలీవుడ్ టు బాలీవుడ్ అందరూ భామల అంతా రెడ్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాని హీటెక్కిస్తున్నారు.
తమన్నా ప్రస్తుతం హిందీలో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ లో ఇలా బ్లాక్ డ్రెస్ లో హాట్ ఫోజులతో ఫొటోలు దిగి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
విజయ్ వర్మ, తమన్నా జంటగా నటించిన లస్ట్ స్టోరీస్ 2 సినిమా నెట్ ఫ్లిక్స్ లో త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇలా హాట్ హాట్ ఫోజులిచ్చారు. ఇటీవలే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్టు వెల్లడించడంతో ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.