Nazriya Nazim : చెల్లి పెళ్లిలో సందడి చేసిన హీరోయిన్ నజ్రియా.. ఫొటోలు..
ఇటీవలే సీన్ సినిమాతో మెప్పించిన హీరోయిన్ నజ్రియా నజీమ్ తాజాగా తన కజిన్ పెళ్లికి హాజరయి అక్కడ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. బేబీ సిస్టర్, నా చేతుల్లో పెరిగింది, ఇప్పుడు పెళ్లి చేసుకుంటుంది అని పోస్ట్ చేసింది.












Nazriya Nazim
