Anupama Parameswaran : బ్లూ శారీలో అందంగా అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు..
నటి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) బ్లూ శారీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్గా మారాయి. ఈ ఫోటోల్లో ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
















