Gayathri Simhadri : సూరజ్ ని పెళ్లి చేసుకున్న జ్యోత్స్న.. పెళ్లి దుస్తుల్లో కార్తీక దీపం నటి.. గాయత్రి సింహాద్రి ఫోటోలు వైరల్..
కార్తీక దీపం సీరియల్ లో సూరజ్, జ్యోత్న్స పెళ్లి పీటల మీద ఆగిపోయి అనేక ట్విస్టులతో సాగుతుంది. తాజాగా ఎవరికీ తెలియకుండా సైలెంట్ గా సూరజ్ - జ్యోత్స్నలు గుళ్లో పెళ్లి చేసుకొని సూరజ్ తల్లి మాలినికి షాక్ ఇచ్చారు. ఈ ఎపిసోడ్ సందర్భంగా జ్యోత్స్న పాత్ర నటి గాయత్రి సింహాద్రి పెళ్లి దుస్తుల్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.

















Gayathri Simhadri
