Nara Lokesh-Rana Daggubati : రానా, నారా ఒకే ఫ్రేమ్‌లో.. ఫోటోలు వైరల్..
Nara Lokesh-Rana Daggubati : విశాఖపట్నంలో ఇటీవల జరిగిన 31వ సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సులో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్, ప్రముఖ సినీ నటుడు రానా దగ్గుబాటి మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.













