Lavanya Tripathi : శ్రీవారిని దర్శించుకున్న నటి లావణ్య త్రిపాఠి.. ఫోటోలు..
Lavanya Tripathi : నటి, మెగా కోడలు లావణ్య త్రిపాఠి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. శనివారం వేకువ జామున శ్రీవారి సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. దర్శనానంతరం పండితులు ఆమెకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.








