Home » Tirumala
తిరుమల శ్రీవారి సన్నిధిలో వరుస సంఘటనలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తున్నాయి. కొనుగోలు వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు జరిగితే.. ఎవరు బుక్కవుతారో చూడాలి.
వేద ఆశీర్వచనం టికెట్టు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో ఈ వస్త్రాన్ని కప్పి ఆశీర్వదించడం ఆనవాయితీగా వస్తోంది.
సీఐడీ దర్యాప్తుపై కూడా మధ్యలో స్తబ్ధత ఏర్పడితే కోర్టు ఆదేశాలతో విచారణ మళ్లీ స్పీడందుకుంది. ఆ తర్వాతే కీలక మలుపులు తిరుగుతూ వస్తోంది పరకామణి చోరీ కేసు.
"రాజకీయ కక్షసాధింపు కోసమే ఇలా ప్రచారం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక జనం నుంచి వ్యతిరేకత వచ్చింది. దాని నుంచి తప్పించుకునేందుకు లడ్డూ ఇష్యూ, పరకామణి కేసులు తెచ్చారు" అని అన్నారు.
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, న్యూఇయర్ (తొలి 3 రోజులు- డిసెంబరు 30, 31, జనవరి 1)కు సంబంధించిన ఉచిత టోకెన్ల కోసం నవంబరు 27 నుంచి డిసెంబరు 1 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకునే సదుపాయం ఉంది.
భక్తులు అనుమానాస్పద సంస్థల ఉచ్చులో పడొద్దని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు.
సిట్ విచారణలో ఏం చెప్పబోతున్నారు? ఆయన పీఏ చెప్పిన విషయాలపై సిట్ ఎలాంటి ప్రశ్నలు వేయనుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.
మొత్తం 182 గంటల దర్శన సమయంలో సామాన్య భక్తులకు 164 గంటలు కేటాయిస్తామన్నారు.
గొడ్డలి పోటును గుండెపోటుగా చెప్పిన వాళ్లు ఏమైనా చేయగలరని సంచలన వ్యాఖ్యలు చేశారాయన. పరకామణి కేసులో ఉన్న ఇతర సాక్షులకు వెంటనే రక్షణ కల్పించాలని భానుప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
Tirumala : వైకుంఠ ద్వార దర్శనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ పాలక మండలి క్లారిటీ ఇచ్చింది.