-
Home » Lavanya Tripathi
Lavanya Tripathi
భర్త బర్త్ డేకి స్పెషల్ ఫొటోస్ షేర్ చేసిన లావణ్య.. ఫొటోలు
భర్త వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్బంగా తమ లైఫ్ లో ప్రత్యేకమైన ఫోటోలను షేర్ చేసింది లావణ్య(Lavanya Tripati). 2016 చాలా స్పెషల్ అని, ఇప్పుడు తాము పేరెంట్స్ గా మారాము అంటూ పోస్ట్ పెట్టింది లావణ్య.
ఫ్యామిలీతో స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన లావణ్య.. కొడుకు మొహం దాచేసింది
మెగా కోడలు లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) స్పెషల్ ఫోటోలను షేర్ చేసింది. సంక్రాంతి పండుగ పూట ఫ్యామిలీతో దిగిన క్యూట్ ఫోటోలను తన ఫ్యాన్స్ తో పంచుకుంది. ఈ ఫొటోల్లో ఆమె తనయుడు కూడా ఉన్నాడు. కానీ మొహాన్ని లవ్ ఎమోజీతో కవర్ చేసింది లావణ్య.
కొడుకుతో కలిసి న్యూ ఇయర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న వరుణ్ - లావణ్య.. క్యూట్ ఫొటోలు
మెగా హీరో వరుణ్ తేజ్ న్యూ ఇయర్ కి భార్య లావణ్య త్రిపాఠి, కొడుకుతో కలిసి వెకేషన్ కి వెళ్ళాడు. బీచ్ వద్ద ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫొటోలు తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు.
మెగా కోడలు లావణ్య త్రిపాఠి కర్వా చౌత్.. ఫొటోలు..
హీరోయిన్ లావణ్య త్రిపాఠి తన భర్త వరుణ్ తేజ్ తో కలిసి నార్త్ ఫేమస్ పండుగ కర్వా చౌత్ ని సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
వరుణ్ తేజ్ - లావణ్య కుమారుడు బారసాల.. ఫొటోలు..
ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠి కుమారుడు వాయువ్ తేజ్ కొణిదెల బారసాల ఫంక్షన్ నిర్వహించారు. దానికి సంబంధించిన పలు ఫొటోలు, బాబు పుట్టినప్పటి ఫ్యామిలీ ఫొటోలు మీ కోసం..
కొడుకు పేరు ప్రకటించిన వరుణ్ తేజ్ - లావణ్య.. పేరేంటో తెలుసా?
తాజాగా వరుణ్ తేజ్ - లావణ్య తమ కొడుకు పేరుని ప్రకటించారు (Varun Tej Lavanya Tripathi)
'టన్నెల్' మూవీ రివ్యూ.. తల్లి అయ్యాక లావణ్య త్రిపాఠి మొదటి సినిమా..
అథర్వా మురళి, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన తమిళ సినిమా టన్నెల్ తెలుగులో రిలీజయింది. (Tunnel Review)
లావణ్య త్రిపాఠి చేసిన తమిళ సినిమా బాగుంది.. అందుకే తెలుగులో రిలీజ్ చేస్తున్నా..
తమిళంలో ఇటీవల రిలీజయి మంచి విజయం సాధించిన టన్నెల్ సినిమా ఇప్పుడు తెలుగులో రిలీజ్ కానుంది (Tunnel)
తల్లి అయిన తర్వాత మెగా కోడలు లావణ్య త్రిపాఠి మొదటి సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..
ఈ సినిమా ఇటీవల తమిళ్ లో రిలీజయి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. (Tunnel)
తల్లైన తరువాత విడుదలైన మొదటి సినిమా.. తనల్ మూవీపై లావణ్య రియాక్షన్
మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం(Lavanya Tripathi) తెలిసిందే. వారసుడి రాకతో మెగా ఫ్యామిలీ సంబరాలు అంబరాన్ని అంటాయి.