Lavanya Tripati: భర్త బర్త్ డేకి స్పెషల్ ఫొటోస్ షేర్ చేసిన లావణ్య.. ఫొటోలు
భర్త వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్బంగా తమ లైఫ్ లో ప్రత్యేకమైన ఫోటోలను షేర్ చేసింది లావణ్య(Lavanya Tripati). 2016 చాలా స్పెషల్ అని, ఇప్పుడు తాము పేరెంట్స్ గా మారాము అంటూ పోస్ట్ పెట్టింది లావణ్య.






Lavanya shared special photos on her husband Varun Tej birthday.
