Jabardasth Saddam : జబర్దస్త్ సద్దాం బర్త్ డే.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన లవర్.. ఈ అమ్మిని గుర్తుపట్టినారా?
పటాస్, జబర్దస్త్, పలు టీవీ షోలతో ఫేమ్ తెచ్చుకున్న కమెడియన్ సద్దాం హుస్సేన్ పుట్టిన రోజు నేడు. దీంతో సద్దాం లవర్, నటి అనశ్వి రెడ్డి సద్దాంతో దిగిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి స్పెషల్ గా విషెష్ తెలిపింది. పుష్ప సినిమాలో రష్మిక పక్కన ఉండి 'అన్నో నేను పెట్టేదా ముద్దు' అనే డైలాగ్ తో ఫేమ్ తెచ్చుకున్న నటి ఈమెనే. ఆ తర్వాత వరుసగా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది.










Jabardasth Saddam
