Krithi Shetty: స్టైలిష్ అండ్ హాట్.. కృతి శెట్టి బ్లాక్ బ్యూటీ అవతార్ చూస్తే కళ్లు తిప్పుకోలేరు
నలుపు రంగు దుస్తుల్లో కృతి శెట్టి(Krithi Shetty) తన హాట్ అండ్ గ్లామరస్ లుక్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎప్పుడూ పద్ధతిగా కనిపించే బేబమ్మ, ఈసారి స్టైలిష్‌గా పరువాలను ఆరబోస్తూ తనలోని బోల్డ్ యాంగిల్‌ను పరిచయం చేసింది. ఈ ఫోటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతూ తెగ లైకులు కొడుతున్నారు.








