Home » Krithi Shetty Photos
కృతి శెట్టి(Krithi Shetty) గ్లామర్ ఒక రేంజ్ లో ఉంటుంది. చేసినవి కొన్ని సినిమాలే అయినా ఆమె అందంతో కుర్రాళ్లను కట్టిపడేయడం ఈ అమ్మడుకు అలవాటే. తాజాగా ఈ బ్యూటీ స్లీవ్ లెస్ బ్లౌజ్ లో బ్లూ శారీలో కేకపెట్టించే గ్లామర్ ఫోటోలను షేర్ చేసింది. మరి ఆ ఫోటోలను మీరు �
హీరోయిన్ కృతిశెట్టి తాజాగా మోడ్రన్ డ్రెస్ లో హాట్ హాట్ ఫోజులతో ఫోటోలు షేర్ చేసి వైరల్ అవుతుంది.
హీరోయిన్ కృతిశెట్టి తాజాగా స్లీవ్ లెస్ బ్లౌజ్ చీరకట్టులో కాటుక కళ్ళతో మైమరిపిస్తూ అందంగా అలరిస్తుంది. (Krithi Shetty)
హీరోయిన్ కృతిశెట్టి తాజాగా దీపావళి సందర్భంగా ఇలా చీరకట్టులో మెరిసిపోతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ కృతిశెట్టి తాజాగా ఇలా చీరలో మెరిపిస్తూ హాట్ ఫోజులతో వైరల్ అవుతుంది.
హీరోయిన్ కృతిశెట్టి నేడు ఓనం పండగ సందర్భంగా ఇలా చీరకట్టులో మలయాళీ లుక్స్ లో అలరిస్తుంది. (Krithi Shetty)
హీరోయిన్ కృతిశెట్టి తాజాగా ఇలా రెడ్ టాప్, బ్లూ జీన్స్ లో తన అందాలతో అదరగొడుతుంది.
హీరోయిన్ కృతిశెట్టి తాజాగా ఇలా వైట్ టాప్ & బ్లూ జీన్స్ లో తన అందాలతో అలరిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ కృతిశెట్టి తాజాగా ఇలా మోడ్రన్ వైట్ డ్రెస్ లో మెరిసిపోతూ ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ కృతిశెట్టి తాజాగా షార్ట్ స్కర్ట్ లో హాట్ ఫోజులతో ఫోటోలు షేర్ చేసింది.