Krithi Shetty: కిల్లింగ్ లుక్స్ తో కవ్విస్తున్న కృతి శెట్టి.. వైరల్ అవుతున్న క్రేజీ ఫోటోలు
ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty) తన లేటెస్ట్ ఫోటోషూట్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది. అదిరిపోయే అవుట్‌ఫిట్‌లో 'కిల్లింగ్ లుక్స్'తో నెటిజన్లను కవ్విస్తున్న ఈ బ్యూటీ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కృతి గ్లామర్ చూసి అభిమానులు ఫిదా అవుతూ, క్రేజీ కామెంట్లతో ఈ ట్రెండీ పిక్స్‌ను షేర్ చేస్తున్నారు.









