Home » Krithi Shetty
హీరోయిన్ కృతిశెట్టి తాజాగా దీపావళి సందర్భంగా ఇలా చీరకట్టులో మెరిసిపోతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఉప్పెన సినిమాకు భారీగానే బడ్జెట్ అయింది. (Uppena)
పాపం కృతి శెట్టికి బ్యాడ్ టైం నడుస్తోంది. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ తో టాలీవుడ్ లో (Krithi Shetty)ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమానే ఆ రేంజ్ లో హిట్ అవడంతో ఇక ఈ అమ్మడును ఆపడం ఎవరితరం కాదు అనుకున్నారు అంతా.
కళ్యాణి ప్రియదర్శన్, కృతిశెట్టి కలిసి జయం రవి హీరోగా తెరకెక్కుతున్న తమిళ 'జీని'లో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి ఈ ఇద్దరు హీరోయిన్స్ బెల్లీ డ్యాన్స్ తో అదరగొట్టిన వీడియో సాంగ్ ని రిలీజ్ చేసారు.
హీరోయిన్ కృతిశెట్టి తాజాగా ఇలా చీరలో మెరిపిస్తూ హాట్ ఫోజులతో వైరల్ అవుతుంది.
హీరోయిన్ కృతిశెట్టి నేడు ఓనం పండగ సందర్భంగా ఇలా చీరకట్టులో మలయాళీ లుక్స్ లో అలరిస్తుంది. (Krithi Shetty)
హీరోయిన్ కృతిశెట్టి తాజాగా ఇలా రెడ్ టాప్, బ్లూ జీన్స్ లో తన అందాలతో అదరగొడుతుంది.
హీరోయిన్ కృతిశెట్టి తాజాగా ఇలా వైట్ టాప్ & బ్లూ జీన్స్ లో తన అందాలతో అలరిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ కృతిశెట్టి తాజాగా ఇలా మోడ్రన్ వైట్ డ్రెస్ లో మెరిసిపోతూ ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ కృతిశెట్టి తాజాగా షార్ట్ స్కర్ట్ లో హాట్ ఫోజులతో ఫోటోలు షేర్ చేసింది.