Venkatesh kalyan Ram : వెంకటేష్ – కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ఓపెనింగ్.. ఫొటోలు..
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్ గా కొత్త సినిమా నేడు ఓపెనింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

Venkatesh kalyan Ram Movie Opening







