Home » Krithi Shetty Photoshoot
హీరోయిన్ కృతిశెట్టి తాజాగా సింపుల్ డ్రెస్ లో సూర్యకిరణాలు పడుతుండగా కళ్ళతో మాయ చేసేలా దిగిన ఫొటోలు షేర్ చేసింది.
కృతి శెట్టి ఇటీవల వరుస ఫొటోషూట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇలా గులాబీ పూలతో క్లోజప్ లో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
రెగ్యులర్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో సందడి చేస్తున్న హీరోయిన్ కృతి శెట్టి.. తాజాగా క్లోజప్ షాట్స్ లో మత్తెకించే కళ్ళతో కుర్రాళ్లని మాయలో పడేస్తుంది.
కృతి శెట్టి ఇటీవల వరుసగా ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తుంది. తాజాగా ఇలా కవ్వించే చూపులతో హాట్ హాట్ ఫోటోలని పోస్ట్ చేసి అలరిస్తుంది.
కృతిశెట్టి ఇటీవల వరుస ఫోటోషూట్స్ చేస్తుంది. తాజాగా రెడ్ అండ్ బ్లాక్ కాంబోలో సరికొత్త డ్రెస్ తో హాట్ ఫోజులతో ఫోటోషూట్ చేసింది. ప్రస్తుతం కృతి ఫొటోలు వైరల్ గా మారాయి.