Home » birthday
పటాస్, జబర్దస్థ్ షోలతో ఫేమ్ తెచ్చుకున్న ఫైమా తాజాగా తన ప్రియుడు ప్రవీణ్ పుట్టిన రోజుని ఓ షాపింగ్ మాల్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసి పలు గిఫ్ట్స్ ని అందించింది.
కోర్ట్ హీరోయిన్ శ్రీదేవి తాజాగా తన పుట్టిన రోజుని గోవా బీచ్ లో రాత్రి పూట సెలబ్రేట్ చేసుకుంది. తన పుట్టిన రోజు వేడుకల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నటి అభినయ తాజాగా తన బర్త్ డేని ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
లైగర్ ఫేమ్, బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే తాజాగా తన బర్త్ డేని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరో నితిన్ తనయుడు అవ్యుక్త్ మొదటి పుట్టిన రోజు సెలబ్రేషన్స్ కి సంబంధించిన పలు ఫోటోలను తన భార్య షాలినితో కలిసి సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇప్పటికి కూడా ఇంకా తన కొడుకు ఫేస్ రివీల్ చేయకపోవడం గమనార్హం.
నటి మంచు లక్ష్మి ప్రసన్న తాజాగా తన పుట్టిన రోజు వేడుకలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా రెడ్డి పుట్టిన రోజు. (Allu Arjun)
హీరోయిన్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ పుట్టిన రోజు సందర్భంగా తనతో దిగిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా మహేష్ రాజమౌళి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
యాంకర్ లాస్య తన బర్త్ డే కావడంతో భర్త, ఫ్రెండ్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకొని పలు ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.(Lasya Manjunath)
పుట్టిన రోజు నాడే చావు ఎందుకు పలకరిస్తుంది? అనేదానికి కారణాలను కూడా విశ్లేషించే ప్రయత్నం చేశారు అధ్యయనకర్తలు.