Sukriti Veni : సుకుమార్ కూతురు, నేషనల్ అవార్డు విన్నర్ సుకృతి వేణి బర్త్ డే.. స్పెషల్ ఫొటోలు..
స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి గాంధీ తాత చెట్టు సినిమాతో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. నేడు సుకృతి వేణి పుట్టిన రోజు కావడంతో తల్లి తబిత పలు ఫొటోలు షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపింది. ఈ క్రమంలో సుకుమార్ కూతురు సుకృతి వేణి ఫొటోలు వైరల్ గా మారాయి.


























