Home » Sukumar Daughter
సుకుమార్ కూతురు సుకృతి వేణి గాంధీ తథ చెట్టు సినిమాకు గాను నేషనల్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డు గెలుచుకోవడంతో ఫ్యామిలీతో ఇలా కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
సుకుమార్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూతురు సుకృతి వేణిని అభినందిస్తూ ఓ పోస్ట్ పెట్టారు.
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు గాంధీ తాత చెట్టు సినిమాకు గాను సుకుమార్ కూతురు సుకృతి వేణికి వచ్చింది.
స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి ముఖ్య పాత్రలో నటించిన సినిమా 'గాంధీ తాత చెట్టు'
డైరెక్టర్ పద్మావతి మల్లాది మీడియాతో మాట్లాడుతూ గాంధీ తాత చెట్టు సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.
సుకుమార్ కూతురు సుకృతి వేణి మెయిన్ లీడ్ లో నటించిన గాంధీ తాత చెట్టు సినిమా ఇప్పటికే పలు అవార్డులు గెలుచుకోగా జనవరి 24న రిలీజ్ కానుంది. తాజాగా నేడు ఈ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించగా సుకుమార్ గెస్ట్ గా వచ్చారు.
స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన మూవీ గాంధీ తాత చెట్టు
న్యూ ఇయర్ సందర్భంగా సుకుమార్ కూతురు సుకృతి నటించిన మొదటి సినిమా గాంధీ తాత చెట్టు రిలీజ్ డేట్ ని ప్రకటించారు.
డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి తాజాగా ఓ ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ తో అదరగొట్టింది. తన ర్యాంప్ వాక్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సుకుమార్ కూతురు తాజాగా సుకృతి ఓ ఫ్యాషన్ షోలో పాల్గొంది.