Sukumar Daughter Sukriti Veni : సుకుమార్ కూతురు ఫస్ట్ సినిమా ఈవెంట్ ఫోటోలు..
సుకుమార్ కూతురు సుకృతి వేణి మెయిన్ లీడ్ లో నటించిన గాంధీ తాత చెట్టు సినిమా ఇప్పటికే పలు అవార్డులు గెలుచుకోగా జనవరి 24న రిలీజ్ కానుంది. తాజాగా నేడు ఈ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించగా సుకుమార్ గెస్ట్ గా వచ్చారు.



























