Nithiin Son Birthday : హీరో నితిన్ తనయుడు ఫస్ట్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు.. ఇప్పుడు కూడా ఫేస్ చూపించలేదుగా..
హీరో నితిన్ తనయుడు అవ్యుక్త్ మొదటి పుట్టిన రోజు సెలబ్రేషన్స్ కి సంబంధించిన పలు ఫోటోలను తన భార్య షాలినితో కలిసి సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇప్పటికి కూడా ఇంకా తన కొడుకు ఫేస్ రివీల్ చేయకపోవడం గమనార్హం.








