Ananthika Sanilkumar: మలయాళీ స్టైల్లో ‘మ్యాడ్’ బ్యూటీ.. విషు పండుగ వేళ అనంతిక స్పెషల్ ఫొటోలు
తెలుగు వాళ్లకి ఉగాదిలాగానే మలయాళీలు జరుపుకునే నూతన సంవత్సర పండుగ విషు. ఏప్రిల్ 15 విషు పండుగ సందర్భంగా మ్యాడ్ హీరోయిన్ అనంతిక(Ananthika Sanilkumar) శుభాంక్షలు తెలియజేస్తూ ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.














