-
Home » Ananthika Sanilkumar
Ananthika Sanilkumar
ఆ ఫ్లాప్ సినిమాని చూడమంటున్న గరికపాటి.. నిజమైన ప్రేమ తెలియాలంటే..
తాజాగా చేసిన ఓ ప్రవచనంలో గరికపాటి నరసింహ రావు ఓ సినిమాని చూడమని సూచించారు. (Garikipati Narasimha Rao)
'8 వసంతాలు' మూవీ రివ్యూ.. కవితాత్మక ప్రేమకథ..
గతంలో మధురం, బ్యాక్ స్పేస్ లాంటి షార్ట్ ఫిలిమ్స్ తో ఒక ట్రెండ్ సృష్టించిన ఫణీంద్ర నర్సెట్టి ఆ తర్వాత మను సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇప్పుడు 8 వసంతాలు అనే సినిమాతో తన స్టైల్ లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
చీరకట్టులో అనంతిక.. ఎంత క్యూట్ గా ఉందో.. 8 వసంతాలు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు..
అనంతిక నటించిన 8 వసంతాలు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు జరగ్గా ఇలా చీరకట్టులో వచ్చి క్యూట్ గా అలరించింది.
రాజకీయాల్లోకి వస్తా.. అందుకే ఆ కోర్స్ చదువుతున్నా.. వామ్మో ఈ హీరోయిన్ కి ఇన్ని విద్యలు వచ్చా..?
హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్ కి చాలా రంగాల్లో ప్రవేశం ఉందని తెలిసి ఆశ్చర్యపోతున్నారు.
అనంతిక.. పద్దతిగా, క్యూట్ గా లేటెస్ట్ ఫొటోలు..
హీరోయిన్ అనంతిక 8 వసంతాలు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా పద్దతిగా పంజాబీ డ్రెస్ లో కనిపించి క్యూట్ గా అలరిస్తుంది.
అనంతిక సనీల్ కుమార్ ‘8 వసంతాలు’ నుంచి మరో టీజర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే..?
అనంతిక సనీల్ కుమార్ నటిస్తున్న ‘8 వసంతాలు’ నుంచి మరో టీజర్ వచ్చేసింది.
అనంతిక సనీల్ కుమార్ '8 వసంతాలు' నుంచి.. అందమా అందమా.. మెలోడీ సాంగ్ రిలీజ్..
అనంతిక సనీల్ కుమార్ మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న 8 వసంతాలు సినిమా నుంచి తాజాగా అందమా అందమా అంటూ సాగే మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు.
అనంతిక సనీల్ కుమార్ '8 వసంతాలు' టీజర్ వచ్చేసింది.. బ్యూటిఫుల్ బ్రేకప్ స్టోరీ..?
తాజాగా నేడు 8 వసంతాలు సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు.
'8 వసంతాలు' గ్లింప్స్ రిలీజ్.. మార్షల్ ఆర్ట్స్తో అదరగొట్టబోతున్న అనంతిక..
అనంతిక సునీల్ కుమార్ మెయిన్ లీడ్ లో ‘8 వసంతాలు’ అనే సినిమా రాబోతుంది.
ఓనమ్ స్పెషల్.. చీరలో అనంతిక క్యూట్ ఫోటోలు..
హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్ నేడు ఓనమ్ సందర్భంగా ఇలా చీరలో క్యూట్ ఫోటోలు షేర్ చేసింది.