Ananthika Sanilkumar : తెల్లని దుస్తుల్లో అనంతిక.. నీ అందానికి అందరూ ఫిదా..
నటి అనంతిక సనిల్కుమార్ (Ananthika Sanilkumar) వైట్ డ్రెస్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. నీ అందానికి మేము ఫిదా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.











