Teja Sajja : ఘనంగా తేజ సజ్జా నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్..
హీరో తేజసజ్జా నేడు మౌర్య అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నాడు. ఘనంగా జరిగిన ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ సెలబ్రిటీలు హాజరయ్యారు. త్వరలోనే వీరు వివాహం చేసుకోనున్నారు. వీరి నిశ్చితార్థం ఫోటోలు వైరల్ గా మారాయి.






Teja Sajja Engagement Photos
