Home » Teja Sajja
నేడు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించగా చిరంజీవి, తేజ సజ్జా, సంయుక్త గెస్టులుగా హాజరయ్యారు.
తేజ సజ్జా నటిస్తున్న మిరాయ్ చిత్రం సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ వైబ్ ఉంది బేబీని విడుదల చేశారు.
మిరాయ్ టీజర్ విడుదలైంది.
ఈ మధ్య కంటెంట్ మీదనమ్మకంతో చిన్నహీరోల మీద కూడా 100కోట్ల బడ్జెట్ పెడుతున్నారు.
తేజ సజ్జ మిరాయ్ సినిమా విడుదల వాయిదా పడింది.
ఇటీవలే తేజ సజ్జ మిరాయ్ షూటింగ్ శ్రీలంకలో పూర్తిచేసుకొని వచ్చాడు.
తాజాగా నేడు దసరా సందర్భంగా మిరాయ్ సినిమా కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు.
తాజాగా తేజ సజ్జా - ప్రశాంత్ వర్మ సూపర్ హిట్ సినిమా హనుమాన్ మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు.
‘హను-మాన్’ మూవీ భారీ విజయంతో మంచి జోష్‌లో ఉన్నాడు తేజ సజ్జ
తాజాగా ఇప్పుడు హనుమాన్ సినిమా కూడా జపాన్ లో రిలీజ్ కాబోతుంది.