Ananthika Sanilkumar : రెడ్ డ్రెస్‌లో అనంతిక క్యూట్ ఫోటోలు..
హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ (Ananthika Sanilkumar) లేటెస్టుగా రెడ్ డ్రెస్‌లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో క్యూట్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.



















