Home » Karthika Deepam
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా కార్తీక దీపం ఎఫెక్ట్ బయట ఎలా ఉందో చెప్పింది.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీపిక ఆసక్తికర విషయం తెలిపింది.
నటి శోభా శెట్టి తెలుగులో కార్తీకదీపం సీరియల్ లో నెగిటివ్ పాత్రలో నటించి బాగా వైరల్ అయింది.
కార్తీక దీపం ఫేమ్ నిరుపమ్ పరిటాల నేడు పలువురు సన్నిహితులతో కలిసి తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
కార్తీకదీపం సీరియల్ లో విలన్ గా మెప్పిస్తున్న గాయత్రి సింహాద్రి ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తూ తెలుపు చీరలో అందంగా ఫొటోలు షేర్ చేసి వైరల్ అవుతుంది.
కార్తీకదీపం డాక్టర్ బాబు ఫేమ్ నిరుపమ్ పరిటాల ఇటీవల థాయిలాండ్ కి వెళ్లగా అక్కడ పులులతో ఇలా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి కనుమ శుభాకాంక్షలు తెలిపారు.
కార్తీక దీపం వంటలక్క ఫేమ్ ప్రేమి విశ్వనాధ్ తాజాగా నెదర్లాండ్స్ వెకేషన్ కి వెళ్లి ఇలా స్టైలిష్ లుక్స్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కార్తీక దీపం వంటలక్క ప్రేమి విశ్వనాధ్ కి కండల వీరుడు లాంటి కొడుకు ఉన్నాడని చాలా తక్కువమందికి తెలుసు.
కార్తీకదీపం సీరియల్ లో ఫిమేల్ సెకండ్ లీడ్ గా నటి, యాంకర్ గాయత్రీ సింహాద్రి నటిస్తోంది.
కార్తీకదీపం 2 సీరియల్ ప్రసారం అవ్వడానికి టైం అండ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది.