Gayathri Simhadri : ఎల్లో శారీలో క్యూట్‌గా కార్తీక దీపం సీరియల్ నటి.. గాయత్రి సింహాద్రి ఫోటోలు వైరల్..
కార్తీక దీపం 2 సీరియల్ నటి గాయత్రి సింహాద్రి (Gayathri Simhadri) ఎల్లో కలర్ శారీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


















