Gayathri Simhadri : పెళ్లి కూతురిగా కార్తీక దీపం నటి గాయత్రి సింహాద్రి.. ఫోటోలు వైరల్..
కార్తీక దీపం సీరియల్ లో నెగిటివ్ పాత్రలో మెప్పిస్తున్న నటి గాయత్రి సింహాద్రి (Gayathri Simhadri). లేటెస్టుగా ఆమె పెళ్లి కూతురి గెటప్‌లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. షూటింగ్లో భాగంగా ఇలా రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












