Gayathri Simhadri : చీరకట్టులో ముద్దగా కార్తీక దీపం నటి.. గాయత్రి సింహాద్రి క్యూట్ ఫోటోలు..
కార్తీక దీపం సీజన్ 2లో నటి గాయత్రి సింహాద్రి (Gayathri Simhadri) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె శారీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్గా మారాయి.















