Home » Anupama Parameswaran
కిష్కిందపురి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran). హారర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది.
అనుదీప్ ప్రస్తుతం దర్శకుడిగా విశ్వక్ సేన్ తో ఫంకీ సినిమా చేస్తున్నాడు.(Anudeep)
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇటీవలే కిష్కింధపురి సినిమాతో మంచి విజయం సాధించింది. తాజాగా ఇలా చీరకట్టులో చిరునవ్వులు చిందిస్తూ అలరిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ జంటగా నటించిన 'కిష్కింధపురి' సినిమా నేడు రిలీజయి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో మూవీ యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కిష్కింధపురి మూవీ రివ్యూ.. (Kishkindhapuri Review)
నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఓ మల్టీప్లెక్స్ లో కిష్కింధపురి ప్రీమియర్ షో వేశారు. (Kishkindhapuri)
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన 'కిష్కింధపురి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో జరగగా ఇందులో హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ ఇలా క్యూట్ గా మెరిపించింది.
బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ జంటగా నటించిన కిష్కింధపురి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో జరిగింది.(Kishkindhapuri)
నేను ఏదైనా మొహం మీదే మాట్లాడతాను(Bellamkonda Srinivas). ముందు ఒకలా వెనకాల ఒకలా మాట్లాడం నాకు రాదు. ఇబ్బంది కలిగితే వాళ్ళ ముందే చెప్పేస్తాను.
అనుపమ పరమేశ్వరన్ తాజాగా కిష్కింధపురి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొంది. ఈ ఈవెంట్లో అనుపమ ఇలా చీరకట్టులో కొత్త హెయిర్ స్టైల్ తో కనిపించి అలరించింది.(Anupama Parameswaran)