Anshu Selvamani : అమెరికాలో రోజా కూతురు.. అన్షు ఫొటోలు వైరల్..
Anshu Selvamani : రోజా కూతురు అన్షు సెల్వమణి అమెరికాలో చదువు పూర్తి చేసుకొని అక్కడే ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె కొన్ని ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్గా మారాయి.












