Praseedha Uppalapati : కృష్ణం రాజు కూతురు, ప్రభాస్ చెల్లి.. ప్రసీద దీపావళి సెలబ్రేషన్స్..
దివంగత కృష్ణం రాజు కూతురు ప్రసీద ఉప్పలపాటి (Praseedha Uppalapati ) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె దీపావళి సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేయగా వైరల్‌గా మారాయి.








