Home » Praseedha
ప్రభాస్ చెల్లి, కృష్ణం రాజు కూతురు ప్రసీద ఉప్పలపాటి కూడా అందరికి పరిచయమే.
నేడు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ప్రభాస్ చెల్లి ప్రసీద అన్నయ్యకు విషెష్ చెప్తూ పలు ఫొటోలు షేర్ చేయడంతో అవి వైరల్ గా మారాయి.
నేడు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో చాలా ఫోటోలు షేర్ చేసి అన్నయ్యకు విషెస్ చెప్పింది ప్రసీద.